ఎంపీటీసీ ఒమేష్ గారిని పరామర్శించిన సాయి చరణ్ రెడ్డి, ఎమ్మెల్యే మేఘా రెడ్డి

ఖిల్లా ఘనపూర్ మండలం తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ ఒమేష్ గారి పెద్ద అన్న మొల్గర నర్సిములు గారు మరణించడం జరిగిగింది. ఈ విషయం తెలుసుకున్న మన వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి మరియు మన ఖిల్లా ఘ్నపూర్ యువనాయకుడు సాయి చరణ్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి తోడుగా ఉంటాం అని మాట ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మురళీదర్ రెడ్డి,వెంకట్ రావ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి,అగరం ప్రకాష్, యాదయ్య,రవి నాయక్, లచ్చి రెడ్డి, నర్సింహా రెడ్డి,అజీమ్ రమేష్,ఆంజనేయులు, శేఖర్,కాంగ్రెస్ పార్టీ నుండి వివిధ నాయకులు తదితరులు పాల్గొన్నారు.