ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల్లో కల్పిస్తాం

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల్లో కల్పిస్తాం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన అవకాశాల పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం … నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌, ఎంఎస్‌ఎంఈ అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించడం జరిగింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అందిస్తున్న అనేక రకాల పథకాలను ప్రజలకు నిరుద్యోగ యువతీ యువకులకు చేరువ చేసే దిశగా అధికారులు ప్రజాప్రతినిధుల మైన మేము దిశగా పనిచేస్తున్నాం నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌, ఎంఎస్‌ఎం, వివిధ బ్యాంకులకు సంబంధించిన ఉన్నతాధికారులు కాదు లతో ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహించి నిరుద్యోగ యువతీ యువకులకు లోన్లు రుణాలు మంజూరు చేసే విధంగా కృషి చేస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది.