ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులు గా ఎన్నికైన NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ లను గురువారం సన్మానించి బలపరుస్తున్నట్లు మద్దతు తెలిపారుఅసెంబ్లీలో జరిగిన నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న ఆయన వారికి అభినందనలు తెలియజేసి తన మద్దతును ప్రకటించారుఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపదాస్ మున్షి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్వర్ రెడ్డి,మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు పాల్గొన్నారు.