ఎస్ ఎల్ బీ సీ టన్నెల్ ఆర్మీ ఇంచార్జ్ వికాస్ సింగ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యలను వివరించారు.