ఎస్ఎల్బీసీ టన్నెల్ కాలువ ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలను మమురం

ఉదృతంగా సాగుతున్న సహాయక చర్యలు* సంబంధిత శాఖ అధికారులు సిబ్బంది, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు , స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్ పి రఘునాథ్ ఎస్ఎల్బీసీ టన్నెల్ కాలువ ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలను మమురం చేసిన.

అధికార యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి యంత్రాంగం . ఈ ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్న రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నత అధికారులు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించడం జరిగింది … కార్మికులకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా త్వరగా ఎన్ డి ఆర్ ఎఫ్ సింగరేణి యంత్రాంగం అప్రమత్తమై త్వరగతిన సహాయక చర్యలు చేపట్టి కార్మికులను రక్షించాలని కోరారు..