ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదసంఘటన స్థలానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. ప్రమాద సంఘటన మరియు జరుగుతున్న సహాయక చర్యలను ఇవ్వడం జరిగింది గత నాలుగు రోజులనుండి ఎస్ఎల్బిసి సొరంగ ప్రమాద సంఘటన దగ్గర ఉండి పరిస్థితి జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించడం జరుగుతుంది.