ఏకగ్రీవంగా ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డిగారిని మంత్రిగారు అభినందించారు.

తెలంగాణ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని కలిసి పుష్పగుచ్చం అందించిన మహబూబ్ నగర్ డీసీసీబీ ఛైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి గారు .ఈ సందర్భంగా డీసీసీబీ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డిగారిని మంత్రిగారు అభినందించారు.