కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

పెద్దమందడి మండలం పరిధిలోని కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు మంచిరైన చెక్కులను అందించిన వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 36 మందికి షాదీ ముబారక్,కల్యాణ లక్మి, చెక్కులు మంజూరయ్యాయని.అలాగే పెండింగ్ లో ఉన్న మరో 105 చెక్కులను త్వరలోనే అందిస్తామని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.