రాజాపూర్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు…

సందర్భంగా పాఠశాలల్లోని మౌలిక వసతులను పరిశీలించారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు.
అలాగే బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు దుస్తులు అందజేశారు.
