కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన 60 మంది BRS నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజాప్రతినిధులుకాంగ్రెస్ పార్టీలోకి చేరికలపర్వం కొనసాగుతోంది ఈ సందర్భంగా గురువారం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన 60 మంది BRS కార్యకర్తలు నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరారువీరికి వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ మేఘ రెడ్డి గారు వనపర్తి పట్టణంలోని నంది హిల్స్ లో గల తన క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారుగ్రామ ప్రస్తుత మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికలలో డిసిసిబి మాజీ డైరెక్టర్ మాజీ ఎంపీటీసీ c వెంకటయ్య, మాజీ ఉప సర్పంచ్ మల్లికార్జున్, పెద్ద శ్రీనివాస్ రెడ్డి , నాయకులు తెలుగు వెంకటయ్య గుండెల ఆంజనేయులు లతోపాటు 60 మంది BRS కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
