కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 5 గ్యారంటీలు పోస్టర్ రిలీజ్

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 5 గ్యారంటీలు పోస్టర్ రిలీజ్ చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డా. మల్లు రవి గారు.. మరియు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ గారితో పాల్గొన్న వనపర్తి శాసనసభ్యులు మేఘా రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..