ఖిల్లా ఘనపూర్ మండలం కామాలుద్దీన్పూర్ బ్రాంచ్ కెనాల్ ను పరిశీలించిన సాయి చరణ్ రెడ్డి, బ్రాంచ్ కెనాల్ పరిసరాల ప్రాతం లో ఉన్న కొందరు రైతులు బ్రాంచ్ కెనాల్ కు రంద్రం వేసి నీళ్లు తీసుకుపోతానారు అని కొందరు రైతులు సాయి చరణ్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సాయి చరణ్ రెడ్డి గారు ఈరు వర్గాల రైతు లతో మాట్లాడి మీ అందరి నీళ్ల సమస్యను సంబంధిత అధికారులతో కలిసి పరిస్కారం చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది.
ఈ రైతుల సమావేశానికి బాలకృష్ణ రెడ్డి , రాములు నాయక్, చెన్నయ్య, నరసింహ, మధు, రవి నాయక్, ఎధ్య నాయక్, తిరుపతి నాయక్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.