కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని

మహారాష్ట్ర యావత్ మహల్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా యావత్ మాల్ సిటీలో శివాలయంని సందర్శించుకుని నాగర్ కర్నూల్ శాసనసభ్యులు కూచకుల్ల రాజేష్ గారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.