రాజాపూర్ మండలంలోని కుచ్చర్కల్ గ్రామంలో నేడు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు కార్యకర్తలతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా గ్రామ కార్యకర్తలతో మమేకమై వారితో గ్రామ సమస్యల గురించి ముచ్చటించారు…
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సమస్యలను తెలుసుకోవడం కోసం కార్యకర్తలతో ముఖాముఖిగా ఈ యొక్క చిట్ చాట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గ్రామంలో ప్రధానంగా ఏ సమస్య ఉందో తెలుసుకొని దానిని పూర్తిచేసేందుకు కార్యచరణ రూపొందిస్తామని అన్నారు. చిట్ చాట్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు…
#Rajapur #Kucharkal