పెద్దఆదిరాల గ్రామంలో కార్యకర్తల ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుధ్ గారు…
జడ్చర్ల మండలంలోని పెద్దఆదిరాల గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల ముఖాముఖి సమావేశానికి నేడు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు హాజరయ్యారు…
సందర్భంగా గ్రామంలోని సమస్యల గురించి కార్యకర్తలను అడిగి తెలుసుకొని గ్రామ అభివృద్ధి కోసం చేయవలసిన పనుల గురించి వారితో చర్చించారు….
