కొండా బాలయ్య కుటంబాన్ని ఆర్థిక సాహయం చేసిన సాయి చరణ్ రెడ్డి.

గౌరవ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారి ఆదేశానుసారం కొండా బాలయ్య కుటంబాన్ని ఆర్థిక సాహయం చేసిన సాయి చరణ్ రెడ్డి. ఖిల్లా ఘనపూర్ మండలం లోని, వెంకటాంపల్లి గ్రామానికి చెందిన కొండా బాలయ్య గ్రామా పంచాయతి కార్యాలయంలో పనిచేసేవారు అతను పాముకటికి గురి కావడంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మన ఖిల్లా ఘ్నపూర్ ముద్దు బిడ్డ సాయి చరణ్ గారు తన కుటంబానికి ఆర్థిక సహాయం చేసే వారి కుటంబాన్ని పరామసించడం జరిగింది.

ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శంసుందర్ రెడ్డి గారు, రామాంజనేయులు గారు గొల్ల యాదయ్య గారు, వెంకటేష్ గారు తదితరులు పాల్గొన్నారు.