మిడ్జిల్ మండలంలోని మసిగుండ్లపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న కోట మైసమ్మ బొడ్రాయి ఉత్సవాలకు గౌరవ ఎమ్మెల్యే గారి మాతృమూర్తి రంగారెడ్డి గూడ సర్పంచ్ జనంపల్లి శశికళ రెడ్డి గారు హాజరై దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తంగేళ్ల అల్వాల్ రెడ్డి గారు, ఎంపీటీసీ ఎండి గౌస్, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…
#Midjil #Masigundlapalli