మిడ్జిల్ మండలంలోని బోయిన్ పల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసుల ప్రశాంత్ రెడ్డి గారి తండ్రి క్రీ.శే లక్ష్మారెడ్డి గారి దశదినకర్మ కార్యక్రమానికి నేడు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
#midjil #Boainpally