గత ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం జరిగింది… అభివృద్ధినీ గాలికి వదిలేసినటువంటి అసమర్ధత బిఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ప్రశ్నించడం జరిగింది.