శ్రీరంగాపురం మండలం శేర్ పల్లి గ్రామానికి చెందిన మంగ గారి బలరాం కుమారులు ఎల్ల స్వామి, జనార్ధన్, సురేష్ లు నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది.
సందర్భంగా వారు నిర్మించుకున్న గృహాలలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రత తీర్థ ప్రసాదాలను స్వీకరించి కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా చెప్పడం జరిగింది..

కార్యక్రమంలో పెబ్బేరు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, శ్రీరంగాపురం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు, మండల నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి, జిల్లా యువజన నాయకులు రంజిత్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, దయాకర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
