గోపాల్పేట మండల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ

గోపాల్పేట మండల తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 49 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్,కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.