గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు జల హారతి కార్యక్రమం కి విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని మర్యాదపూర్వం కలిసి శాలువా పోలేబోకే అందజేయడం జరిగింది

శ్రీశైలంలో తెలంగాణ అతిథి గృహ నివాసానికి స్థలం కేటాయించమని కోరడం జరిగింది& నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసించే చెంచులకు ప్రత్యేక ఆరాధ్య దైవమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి శ్రీశైలం క్షేత్రం నందు అమ్రాబాద్ మరియు మన్ననూర్ చెంచులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర వంతెన మాచర్ల నుండి మద్దిమడుగు దేవస్థానం వరకు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి చొరవ తీసుకోవాలని కో రడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.