కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ , సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాది, ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందచేయడం జరిగింది
అలాగే చెక్కుల మంజూరి కోసం దళారులను నమ్మి మోసపోకూడదని ఎక్కడ ఎలాంటి పైరవీ లేకుండా నేరుగా వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని.చెప్పడం జరిగింది.
వనపర్తి పట్టణానికి సంబంధించి 119 CMRF
వనపర్తి మండలానికి సంబంధించి 69 CMRF
వనపర్తికి 38 కళ్యాణ లక్ష్మి షాదీ, ముబారక్
చెక్కులను ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.
గత పాలకుల లాగా షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఇంటి వద్దకే చెక్కులను అందిస్తారని తెలియజేయడం జరిగింది