కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి. ఖిల్లా ఘనపురం మండలం తహసిల్దార్ కార్యాలయంలో ఎంపీడీవో ఎమ్మార్వో గారి ఆధ్వర్యంలో లబ్ధిదారులందరికీ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపించేయడం జరిగింది.