జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారి సహకారంతో మిడ్జిల్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో కొత్తగా వేసినటువంటి బోర్ ను ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
త్రాగునీటితో ఇబ్బంది పడుతున్న పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు బోరు ఏర్పాటుచేసిన జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన పాఠశాల ఉపాధ్యాయులు…..
#Midjil