పెద్దమందడి మండలం చిన్న మందడి గ్రామానికి చెందిన అనిల్ గౌడ్ కుమార్తె ద్రువిత పుట్టినరోజు వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది.
వనపర్తి పట్టణంలోని mys ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మొదటి జన్మదిన కార్యక్రమానికి హాజరై తమ చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది.
కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.