జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన యువ నాయకుడు సాయి చరణ్ రెడ్డి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారత రాజ్యాంగం అందించిన స్వేచ్ఛ, సమానత్వం, మరియు ప్రజాస్వామ్య విలువలను స్మరించుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం అందించిన మౌలిక హక్కులను గౌరవించడం, వాటిని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలియజేశారు.

దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు