అచ్చంపేట నియోజకవర్గం డిఎస్సీ అభ్యర్థులు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారిని కలిసి డిఎస్సి పరీక్షకు తక్కువ సమయం ఉన్నందున పరీక్షలను వాయిదా వేయాలని వినతిపత్రం అందజేశారు.