వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రైతు భరోసా అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులను తానే రథసారధిగా మారి డప్పు వాయిద్యాలతో ఎద్దుల బండి పై తీసుకెళ్తున్న జననాయకుడు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి..