నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిన… అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @bhatti_vikramarka గారు మరియు మంత్రి @jupally_krishnarao గారు, @dr.mallu.ravi , సహచర ఎమ్మెల్యేల తో కలిసి సమావేశంలో పాల్గొనడం జరిగింది.