బిజినపల్లిలో జరిగిన తెలంగాణ జన జాతర కార్యక్రమం కి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కి శాలువాతో సత్కరించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి రెడ్డి గారు.
బిజినపల్లి లో జరిగిన జన జాతర కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి డాక్టర్ మల్లు రవి గారిని మరియు మహబూబ్నగర్ నుంచి చల్లా వంశీ చంద్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే గారు కోరారు.
అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో 15 ఎంపీ సీట్లు సాధిస్తామని ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీ దరిదాపుల్లో కూడా కనిపించదని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.