
అచ్చంపేట పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ స్టేడియం లో నిర్వహిస్తున్న జోనల్ స్థాయి క్రీడాకారుల ఎంపిక కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారుల ఎంపిక పోటీలను ప్రారంభించడం జరిగింది క్రీడల్లో మానసిక శారీరక ఉల్లాసాన్నిస్తాయి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని పొంది ఉండాలి నల్లమల నుంచి గిరిజన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో రాణించాలి క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అన్ని సహాయ సహకారాలు తోడ్పాటు అందిస్తుంది.

అచ్చంపేట పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియం ను రాజీవ్ ఎన్టీఆర్ స్టేడియం గా మారుస్తూ అన్ని హంగులు సదుపాయాలతో స్టేడియాన్ని తీర్చి దిద్దడం జరుగుతుంది గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులను రాష్ట్ర జిల్లా స్థాయిలో రాణించడానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయి , క్రీడలు శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో క్రీడా లకు ఎక్కువగా ప్రాధాధిస్తుంది భాగంగా అన్ని ప్రాథమిక పాఠశాలలకు జిల్లా పాఠశాలలు కూడా ఎక్కువ శాతం నిధులు కేటాయించడం జరిగింది .