నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ మందిరంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు గౌరవ శ్రీ జి. చిన్నారెడ్డి గారితో మరియు తోటి MLAలతో కలిసి ప్రజా పాలన దినోత్సవం పథకావిష్కరణ వందన స్వీకరణ కార్యక్రమం పాల్గొనడం జరిగింది.