తొట్లే కార్యక్రమానికి హాజరై బాలుడిని ఆశీర్వదించడం జరిగింది.

తమ వ్యక్తిగత గన్ మెన్ రాఘవేందర్ గౌడ్ గారి మేనకోడలు పెబ్బేరు మండల కేంద్రానికి చెందిన స్వాతి, జలంధర్ గౌడ్ ల కుమారుడు చిన్నారి తేజస్ గౌడ్ తొట్లే కార్యక్రమానికి హాజరై బాలుడిని ఆశీర్వదించడం జరిగింది.

కార్యక్రమంలో పెబ్బేరు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సురేందర్ గౌడ్ రంజిత్ కుమార్ వెంకటేష్ సాగర్ దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు