
దేవరకద్ర శాసన సభ్యులు G Madhusudhan Reddy (జి. మధుసూదన్ రెడ్డి) గారి తండ్రి కీ||శే|| కృష్ణ రెడ్డి గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Anumula Revanth Reddy గారితో మరియు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి కృష్ణా రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.