హైదరాబాద్ నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వనపర్తి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల కు చెందిన బాధితులను పరామర్శించారు.అనారోగ్యంతో బాధపడుతున్న పెబ్బేరు మండలం సూగురు గ్రామానికి చెందిన కుక్కన్ననుపెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామానికి చెందిన నాగమ్మనువనపర్తి మండలం క్రిష్ణగిరి కి చెందిన బాలరాజునురోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగిపోయిన పెద్దమందడి మండలం దొండగుంటపల్లి గ్రామానికి చెందిన బాలుడు గౌతమ్ ను అదేవిధంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న గణపురం మండలం మేడిబాయ్ తాండాకు చెందిన బద్యా నుఎమ్మెల్యే పరమశించారు. గతంలోనే నాలుగు లక్షల LOC మంజూరు చేయించిన ఎమ్మెల్యే మరో నాలుగు లక్షలకు LOC అందజేయాల్సిందిగా వైద్యులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారువీరికి ప్రభుత్వం తరఫున అందించే LOC లను అందించి మెరుగైన వైద్యం అందించాలని ఆయన వైద్యులను కోరారు ఎమ్మెల్యే వెంట ఖిల్లా ఘనపురం సింగిల్ విండో డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి ఆయ బాధిత కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.