వనపర్తి పట్టణం ఆరో వార్డుకు చెందిన గోపీనాయక్ గృహప్రవేశం కూతురు సారీ ఫంక్షన్ కార్యక్రమానికి ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు హాజరయ్యారు.
ముందుగా సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన ఎమ్మెల్యే అనంతరం సారీ ఫంక్షన్ కార్యక్రమానికి హాజరై చిన్నారి ప్రన్యూషను ఆశీర్వదించారు