చింతకుంటతాండాలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు…
బాలానగర్ మండలంలోని చింతకుంటతాండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని నేడు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు ప్రారంభించారు…
#balanagar #ChinachintaKunta
