పద్మశ్రీ గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగులయ్యఅరుదైన సంగీతం

కిన్నెర మొగులయ్య వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య గారిని నా నివాసంలో ఘనంగా సన్మానించి, ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం నుండి రావావలసిన పెన్షన్ మరియు ఇంటి స్థలం ను త్వరలోనే వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఓ బి సి చైర్మన్ గిరి వర్ధన్ గౌడ్ గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది