వనపర్తి నియోజకవర్గం ఖిల్లా ఘణపురం మండలం ఆగారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు గదులను ప్రారంభించడం జరిగింది.
అనంతరం మహాలక్ష్మి పథకంకు సంభందించిన రాయితీ సిలిండర్ల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.