పాలమూరు న్యాయ యాత్రలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు.

కాంగ్రెస్ పార్టీ  CWC సభ్యులు చల్లా వంశీచందర్ రెడ్డి గారు చేపట్టిన పాలమూర్ న్యాయాత్ర కొత్తకోట చేరుకొన్న సందర్బంగా యాత్రలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారుతో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు.