ప్రగాఢ సానుభూతి

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి గారు ఇటీవల మృతి చెందిన విషయం విధితమే.

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారి నివాసంలో మంత్రి గారిని కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపి వారి తండ్రి గారైన పురుషోత్తం రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.