ఈనెల 11వ తేదీ శుక్రవారం రోజు సాయంత్రం బండరావిపాకుల గ్రామానికి చెందిన బక్కయ్య, నాగమ్మ దంపతులు కరెంట్ షాక్ గురై మృతి చెందారు.
కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండే దంపతులిద్దరూ మృతి చెందడంతో కుటుంబం ఆదేరువు కోల్పోయిందని గ్రామస్తులు తమరి దృష్టికి తీసుకురావడం జరిగింది.
అందుకు స్పందించి కుటుంబానికి ప్రభుత్వ పరమైన సహాయ, సహకారాలతో పాటు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని ప్రభుత్వ పథకాల లబ్ధిలో కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని వారికి తెలియజేయడం జరిగింది..
అనంతరం అదే గ్రామానికి చెందిన పోశయ్య అనారోగ్యంతో మృతి
చెందాడు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ధైర్యాన్ని చెప్పడం జరిగింది..
అలాగే ఇరు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది