ప్రజా పాలన విజయోత్సవాలు

ప్రజా పాలన విజయోత్సవాలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం భూత్పూర్ లో రైతుల పండుగ సదస్సుకు రెండో రోజు ముఖ్యఅతిథిగా నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి @uttamkumarreddy_ రెడ్డి గారు , వ్యవసాయ శాఖ మంత్రి @nageshwarrao_tummala గారు గారు, పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమంలో పల్గొండం జరిగింది.

ముఖ్యఅతిథిగా వచ్చిన మంత్రివర్యులకు పూల గుచ్చం ఇచ్చి స్వాగతం పలకడం జరిగింది.

రైతు పండగ ఉత్సవాలల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు గౌరవ శ్రీ ఉత్తంకుమార్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గార్లతో పాటు పాల్గొని స్థాళ్ళను సందర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటూ వాళ్ళ సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన రైతులకు రెండు లక్షల రూపాయలురుణమాఫీ,ఉచిత బస్సు ,200యూనిట్స్ ఉచిత కరెంట్ ,500కి సిలిండర్ వంటి పథకాలను అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది.

రేపు ప్రజాపాలన విజయోత్సవాలు సందర్భంగా మహబూబ్ నాగర్ జిల్లా కేంద్ర లో నిర్వహించనున్న రైతు పండుగ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా విచేయనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి @revanthofficial గారు కావున రైతుల పెద్ద ఎత్తున్న కార్యక్రమంలో పాల్గొనగలరని కోరుకుంటున్నాను.