ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యేమేఘారెడ్డి గారు

గత వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన మర్రికుంటకు చెందిన హరి (RMP)నీ ఆదివారం బాధితుడి నివాసంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు పరామర్శించారుమెరుగైన చికిత్స కోసం నీమ్స్ ఆసుపత్రిలో చేరాలని అందుకు సంబంధించిన ఏర్పాట్లు తాను చేస్తానని బాధితుడికి భరోసా కల్పించారు.