బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి (DNR)

ఊర్కొండ: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు అంటూ మండల ప్రజలు ఆయన చేస్తున్న సామాజిక సేవలను కొనియాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
ఉర్కొండ మండలం జకినాలపల్లి గ్రామం అమ్మపెళ్లి తండా కి చెందినా రామవత్ దేవిలి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది
మండలఆపద్బాంధవుడు, పేద వర్గాల ఆశాజ్యోతి మాధారం మజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు రూ.5000/- లను మృతుడి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నాయకులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో

మాజీ సర్పంచి శీను నాయక్ మాజీ ఉపసర్పంచ్ చంద్రయ్య మేఘావత్ దేవిలాల్ భాస్కర్ పుణ్య లింగమయ్య రాములు చిన్న వేంకటయ్య హరి కిషన్ రమేష్ సోమ్లా తదితరులు పాల్గొనడం జరిగింది.