
విద్యార్థులకు నాణ్యం నాణ్యమైన భోజనం అందించాలని పాఠశాల సిబ్బందికి సూచించడం జరిగింది. పాఠశాలలో శుభ్రత పరిసరాల శుభ్రత మరియు పిల్లలకు వడ్డిచ్చేటువంటి ఆహారం విషయంలో ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థానికంగా ఉండే ఉపాధ్యాయులది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో జాగ్రత్త వహించి వారి యొక్క విద్య వైద్యం ఆరోగ్యం అన్ని రకాలుగా కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా విధులు నిర్వహించాలని కోరారు.

పాఠశాలలో ఏవైనా సమస్యలు మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలు ఉంటే వెంటనే అధికారులు తమ దృష్టికి తీసుకొస్తే సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది.