బాధితురాలని పరామర్శించి రెండు లక్షల LOC ని అందజేయడం జరిగింది.

శ్రీరంగాపూర్ మండలం లోని అంబేద్కర్ కాలనీ కి చెందిన కే మానస D/o కే బీసన్న గారు గత 15 రోజుల క్రితం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో హార్ట్ సర్జరీ చేయించుకున్నారు.

వారిని శ్రీరంగాపురంలోనీ వారి స్వగృహం నందు కలిసి పరామర్శించి బాధితురాలు త్వరగా కోలుకోవాలని అలాగే బాధితురాలికి తక్షణ సహాయంగా రెండు లక్షల ఎల్ఓసిని అందజేయడం జరిగింది

అలాగే బాధితురాలి పై చదువులకు అండగా ఉంటానని….వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి దైర్యం నీ కల్పించడం జరిగింది.