వనపర్తి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ దగ్గర నూతనంగా ప్రారంభించిన బాలాజీ బట్టల షాప్ పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఇంద్ర పార్క్ దగ్గర నూతన ఏర్పాటు చేసిన మెడికల్ షాపును ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి