బుద్ధారం కెనాల్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి జిల్లాలోని బుద్ధారం కెనాల్ ను మోటార్ సైకిల్ పై వెళ్లి కెనాల్ ను పరిశీలించారు. అలాగే కాల్వ నెలకొన్న పలు సమస్యలను గుర్తించి వెంటనే మరమ్మతు చేయాలని వాటికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది.